భారత క్రికెట్ దిగ్గజం మహేంద్రసింగ్ ధోనీ మరోమారు బైక్‌లపై తనకున్న మోజును చాటుకున్నాడు. రాంచీలో కవాసకీ మోటార్‌బైక్‌పై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లాడు.
తన స్టార్ హోదాను మరిచి సాధారణ వ్యక్తివలే ధోనీ బైక్ నడపటాన్ని సోషల్‌మీడియాలో అభిమానులు తమదైన శైలిలో ప్రశంసిస్తున్నారు.