Hyderabad | నేటి నుంచి హుస్సేన్‌సాగర్‌లో మాన్సూన్ రెగెట్టా
Hyderabad | హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ వేదికగా మంగళవారం నుంచి మాన్సూన్ రెగెట్టా చాంపియన్‌షిప్‌నకు తెరలేవనుంది. ఫెడరేషన్ క్యాలెండర్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ఈ ర్యాంకింగ్ ఈవెంట్లో జాతీయస్థాయి అగ్రశ్రేణి సెయిలర్లు పోటీపడబోతున్నారు.
Hyderabad | హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ వేదికగా మంగళవారం నుంచి మాన్సూన్ రెగెట్టా చాంపియన్‌షిప్‌నకు తెరలేవనుంది. ఫెడరేషన్ క్యాలెండర్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే ఈ ర్యాంకింగ్ ఈవెంట్లో జాతీయస్థాయి అగ్రశ్రేణి సెయిలర్లు పోటీపడబోతున్నారు. తొలిసారిగా అండర్-19 ఇంటర్నేషనల్ 420 మిక్స్డ్ క్లాస్‌ని టోర్నీలో పరిచయం చేస్తున్నారు. టోర్నీ విషయానికొస్తే హైదరాబాద్ యాచ్ క్లబ్‌కు చెందిన ధరణి లావేటి, నేవీ స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన వడ్ల మల్లేశ్, నాన్సి రాయ్, అనిరాజ్ టాప్‌సీడ్స్ బరిలోకి దిగుతున్నారు.
వీరికి తోడు దీక్షిత, లాహిరి పోటీకి సై అంటున్నారు. హుస్సేన్‌సాగర్ అలలపై తమ ప్రతిభను ప్రదర్శించేందుకు సమాయత్తమవుతున్నారు. ఇదిలా ఉంటే మాన్సూన్ రెగెట్టా రోలింగ్ ట్రోఫీతో పాటు ప్రతిష్ఠాత్మకమైన ఎస్‌హెచ్ బాబు స్మారక ట్రోఫీలను విజేతలకు అందించనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

