ఫైనల్స్‌కు ఆండ్రీవా
టెన్నిస్‌లో సీజన్ ఎండింగ్ టోర్నీ అయిన డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో రష్యా యువ సంచలనం మిరా ఆండ్రీవా జోరు కొనసాగుతోంది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో 19 ఏండ్ల ఆండ్రీవా.. 6-3, 6-4తో జెస్సికా పెగులా (అమెరికా)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. టైటిల్ పోరులో ఆమె స్వితోలిన (ఉక్రెయిన్)తో తలపడనుంది. 2004లో రష్యాకే చెందిన మారియా షరపోవా (17 ఏండ్లకు) తర్వాత ఈ టోర్నీ ఫైనల్స్ చేరిన తొలి టీనేజర్‌గా ఆండ్రీవా రికార్డులకెక్కింది.
యూఎస్ఏ: టెన్నిస్‌లో సీజన్ ఎండింగ్ టోర్నీ అయిన డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో రష్యా యువ సంచలనం మిరా ఆండ్రీవా జోరు కొనసాగుతోంది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో 19 ఏండ్ల ఆండ్రీవా.. 6-3, 6-4తో జెస్సికా పెగులా (అమెరికా)ను ఓడించి తన కెరీర్లో తొలిసారి డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. టైటిల్ పోరులో ఆమె స్వితోలిన (ఉక్రెయిన్)తో తలపడనుంది. 2004లో రష్యాకే చెందిన మారియా షరపోవా (17 ఏండ్లకు) తర్వాత ఈ టోర్నీ ఫైనల్స్ చేరిన తొలి టీనేజర్‌గా ఆండ్రీవా రికార్డులకెక్కింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

