ఫ్యూచర్‌సిటీ చుట్టూ డంపింగ్‌యార్డులు
పచ్చటి పంట పొలాలతో విరజిల్లుతున్న జిల్లాలో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తే మురికి కూపంగా మారనున్నది. హైదరాబాద్ నగరంలోని చెత్తతోపాటు జవహర్‌నగర్‌లోని చెత్తాచెదారాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే డంపింగ్ యార్డుల్లో వేయాలని నిర్ణయించటం జిల్లా ప్రజలను తీవ్రంగా కలిచివేస్తున్నది.
- మురికి కూపంగా మారనున్న రంగారెడ్డి జిల్లా
- రేవంత్ ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల ఆగ్రహండంపి
పచ్చటి పంట పొలాలతో విరజిల్లుతున్న జిల్లాలో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తే మురికి కూపంగా మారనున్నది. హైదరాబాద్ నగరంలోని చెత్తతోపాటు జవహర్‌నగర్‌లోని చెత్తాచెదారాన్ని ఇక్కడ ఏర్పాటు చేసే డంపింగ్ యార్డుల్లో వేయాలని నిర్ణయించటం జిల్లా ప్రజలను తీవ్రంగా కలిచివేస్తున్నది. ముఖ్యంగా యాచారం మండలాన్ని ఇటీవలే ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీ పరిధిలో చేర్చడంతో అక్కడి ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
యాచా రంలో డంపింగ్ యార్డు ఏర్పాటుకు సర్కార్ చర్యలు తీసుకుంటున్నదని తెలియడంతో అక్కడి ప్రజలు తీవ్ర అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు. మండలంతోపాటు చుట్టు ఉన్న పలు మండలాలు మురికికూపంగా మారడంతోపాటు పంటపొలాలు, తాగునీటితో పాటు వాతావరణ కాలుష్యమూ దెబ్బతినే అవకాశముందని ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు సిద్ధ్దాపూర్ డంపింగ్‌యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళన బాట పట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

