ఈ ఏడాది నాలుగో గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్స్‌లో పోలండ్ అమ్మాయి ఇగా స్వియాటెక్‌ను క్వార్టర్స్‌లో ఇంటికి పంపిన అమెరికా సంచలనం అమందా అనిసిమోవ.. తాజాగా డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లోనూ ఆమెకు షాకిచ్చింది.
యుఎస్ ఓపెన్ చాంపియన్ కొకొ గాఫ్ డబ్యుటీఏ ఫైనల్స్ టెన్నిస్ టోర్నీలో ఇగా స్వియాటెక్ చేతిలో ఓటమి చవిచూసింది. బుధవారం జరిగిన రౌండ్‌రాబిన్ పోరులో గాఫ్ రెండో సెట్లో నాలుగుసార్లు డబుల్‌ఫాల్ట్ చేసి