క్రికెట్‌కు బెంగాల్ మంత్రి మనోజ్ గుడ్‌బై.. అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్
భారత సీనియర్ ఆటగాడు, బెంగాల్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆటలోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం వెల్లడించాడు. ఫామ్ లేమీ, గాయాల కారణంగా జాతీయ జట్టుకు దూరమైనా తివారీ.. బెంగాల్ తరఫున దేశవాళీల్లో పరుగుల వరద పారించాడు.
కోల్‌కతా: భారత సీనియర్ ఆటగాడు, బెంగాల్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆటలోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం వెల్లడించాడు. ఫామ్ లేమీ, గాయాల కారణంగా జాతీయ జట్టుకు దూరమైనా తివారీ.. బెంగాల్ తరఫున దేశవాళీల్లో పరుగుల వరద పారించాడు.
ఈ ఏడాది రంజీల్లోనూ ఆడిన 37 ఏండ్ల తివారీ ‘క్రికెట్‌కు గుడ్‌బై’ అంటూ సోషల్ మీడియా వేదికగా వీడ్కోలు సందేశాన్ని పంచుకున్నాడు. భారత్ తరఫున 12 వన్డేల్లో 287 పరుగులు చేసిన ఈ బెంగాల్ బ్యాటర్.. ఓ అంతర్జాతీయ శతకం తన పేరిట లిఖించుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

