బిష్కెక్ : కిర్గిస్థాన్‌లో జరుగుతున్న సీనియర్ ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత మహిళా రెజ్లర్ మీనాక్షి గోయట్ ఫైనల్‌కు చేరి పతకాన్ని ఖాయం చేసింది. 53 కిలోల విభాగం సెమీస్‌లో ఆమె.. సియొంగ్ పార్క్ (దక్షిణ కొరియా)పై గెలిచి ఫైనల్లో అడుగిడింది.
55 కిలోల విభాగంలో హన్సిక, 59 కిలోల క్యాటగిరీలో నేహా కాంస్య పోరులో తమ ప్రత్యర్థులను చిత్తుచేసి కాంస్యాలు సాధించారు.