పారిస్: పారిస్ ఒలింపిక్స్(Paris Olympics) పతకాల పట్టికలో జపాన్ లీడింగ్‌లో ఉన్నది. మూడవ రోజు ముగిసే వరకు .. ఆ దేశానికి మొత్తం 12 పతకాలు వచ్చాయి. దాంట్లో ఆరు స్వర్ణ పతకాలు ఉన్నాయి. ఇక ఈసారి క్రీడలకు ఆతిథ్యం ఇస్తున్న ఫ్రాన్స్ దేశం.. పతకాల పట్టికలో రెండో స్థానంలో ఉన్నది. ఆ దేశానికి 16 పతకాలు వచ్చాయి. దాంట్లో అయిదు గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. డ్రాగన్ దేశం చైనా .. మూడవ స్థానంలో ఉన్నది. ఆ దేశానికి ఇప్పటి వరకు 12 మెడల్స్ వచ్చాయి. దాంట్లో అయిదు స్వర్ణ పతకాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ క్రీడల్లో 36 దేశాలు తమ అకౌంట్‌ను ఓపెన్ చేశాయి. ఇక ఇండియాకు ఇప్పటి వరకు షూటింగ్లో ఓ మెడల్ వచ్చింది. సంయుక్తంగా 26వ స్థానంలో ఉన్నది.
Medal Tally: At end of Day 3, Japan leading with 12 medals, including 6 Gold.
➡️ Host France 2nd with 16 medals, including 5 Gold.
➡️ China 3rd with 12 medals, including 5 Gold.
➡️ 36 countries have opened their account. #Paris2024 #Paris2024withIAS pic.twitter.com/VME8dF8eT5— India_AllSports (@India_AllSports) July 30, 2024