IPL 2023 | ముంబైపై విరుచుకుపడ్డ మ్యాక్స్‌వెల్, డూప్లెసిస్.. టార్గెట్ ఎంతంటే..?
IPL 2023 : ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు అదరగొట్టారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్(68), కెప్టెన్ డూప్లెసిస్(65) అర్థ శతకాలతో చెలరేగారు. ఆఖర్లో దినేశ్ కార్తిక్(30) ఇంపాక్ట్ ప్లేయర్ కేదార్ జాదవ్(12 నాటౌట్), హసరంగ(12 నాటౌట్) దంచడంతో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
IPL 2023 : ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే గెలవక తప్పని మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు అదరగొట్టారు. గ్లెన్ మ్యాక్స్‌వెల్(68), కెప్టెన్ డూప్లెసిస్(65) అర్థ శతకాలతో చెలరేగారు. ఆఖర్లో దినేశ్ కార్తిక్(30) ఇంపాక్ట్ ప్లేయర్ కేదార్ జాదవ్(12 నాటౌట్), హసరంగ(12 నాటౌట్) దంచడంతో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఆకాశ్ మంద్వాల్ వేసిన 20వ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. ముంబై బౌలర్లలో బెహ్రెన్‌డార్ఫ్ మూడు, కార్తికేయ, జోర్డాన్ ఒక్కో వికెట్ తీశారు.
.@Gmaxi_32 put on a show with the bat to score a stunning half-century and was the top performer from the first innings of the #MIvRCB clash 💪💪 #TATAIPL | @RCBTweets
A look at his batting summary 🔽 pic.twitter.com/MGwSPLtPmj
— IndianPremierLeague (@IPL) May 9, 2023
టాస్ ఓడిన ఆర్సీబీకి తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ(1) ఔటయ్యాడు. అనుజ్ రావత్(6) కూడా తక్కువకే డగౌట్ చేరాడు. దాంతో, 16 పరుగులకే ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయింది. డూప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఆదుకున్నారు. వీళ్లిద్దరూ వెంట వెంటనే ఔటయ్యారు. గత మ్యాచ్‌లో కోల్‌కతాపై దంచిన మహిపాల్ లోమ్రోర్(1) విఫలమయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

