ముంబై: కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్దేశించిన 134 పరుగుల ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభం లభించింది. జోస్ బట్లర్(5) త్వరగానే పెవిలియన్ చేరినా క్రీజులో ఉన్నంతసేపు యశస్వి జైశ్వాల్(22) దూకుడుగా ఆడాడు. పవర్‌ప్లే ఆఖరికి రాజస్థాన్ 50/2తో నిలిచింది. 7 ఓవర్లకు రాజస్థాన్ 2 వికెట్లకు 59 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్ సంజూ శాంసన్(15), శివమ్ దూబే(13) క్రీజులో ఉన్నారు. రాయల్స్ విజయానికి ఇంకా 78 బంతుల్లో 75 పరుగులు చేయాల్సి ఉంది.
Mavi gets Jaiswal this time.
— IndianPremierLeague (@IPL) April 24, 2021
The opener has to depart for 22 after being caught at deep cover. Dube now joins Samson. #RR are 41-2 after 5 overs.
👉 https://t.co/oKLdD2Pi9R #VIVOIPL #RRvKKR pic.twitter.com/nI6HBta4Hj