LSG vs MI | కష్టాల్లో ముంబై .. మూడు ఓవర్లకే రెండు వికెట్లు
LSG vs MI : టాస్ ఓడిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) కష్టాల్లో పడింది. సొంతగడ్డపై లక్నో పేసర్లు విజృంభించడంతో వరుస ఓవరల్లో రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
LSG vs MI : టాస్ ఓడిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) కష్టాల్లో పడింది. సొంతగడ్డపై లక్నో పేసర్లు విజృంభించడంతో వరుస ఓవరల్లో రెండు కీలక వికెట్లు కోల్పోయింది. బర్త్‌డే బాయ్ రోహిత్ శర్మ(4)ను మొహ్సిన్ ఖాన్ చేయగా.. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్(10)ను రాహుల్ స్టన్నింగ్ క్యాచ్‌తో వెనక్కి పంపాడు.
దాంతో, 18 పరుగులకే ముంబై రెండు వికెట్లు పడ్డాయి. ప్రస్తుతం ఇషాన్ కిషన్(4), తిలక్ వర్మ(1) ఆచితూచి ఆడుతున్నారు. 3 ఓవర్లకు స్కోర్.. 20/2.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

