IPL 2025 :ఐపీఎల్ డబుల్ హెడర్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) ఢీ కొంటున్నాయి. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచింది. ఛేజింగ్‌కు మొగ్గు చూపిన రిషభ్ పంత్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ప్లే ఆఫ్స్ బెర్తులపై గురిపెట్టిన ఇరుజట్లకు ఇది చావోరేవో పోరు. దాంతో పంత్, శ్రేయస్ అయ్యర్ సేన విజయంపై కన్నేశాయి.
లక్నో తుది జట్టు : ఎడెన్ మర్క్రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, ఆయుష్ బదొని, డేవిడ్ మిల్లర్, ఆకాశ్ సింగ్, దిగ్వేశ్ రథీ, అవేశ్ ఖాన్, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్.
ఇంప్యాక్ట్ సబ్స్ : రవి బిష్ణోయ్, మిచెల్ మార్ష్, హిమ్మత్ సింగ్, మాథ్యూ బ్రీట్జ్, షహబాజ్ అహ్మద్.
Framed in beauty. Fueled by intent. ❤️💙
A clash with a stunning backdrop and playoff tension in the air 🗻🏟️
Updates ▶️ https://t.co/YuAePC273s#TATAIPL | #PBKSvLSG | @PunjabKingsIPL | @LucknowIPL pic.twitter.com/lFW52TmYcC
— IndianPremierLeague (@IPL) May 4, 2025
పంజాబ్ తుది జట్టు : ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, శశాంక్ సింగ్, నేహల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో యాన్సెన్, చాహల్, అర్ష్‌దీప్ సింగ్.
ఇంప్యాక్ట్ సబ్స్ : విజయ్‌కుమార్, హర్‌ప్రీత్ బ్రార్, ప్రవీణ్ దూబే, సుయాన్ష్ షెడ్గే, గ్జావియర్ బార్ట్లెట్.