దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ టెస్టులో విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ గురించి స్పందించండంటూ ఒకరు మంత్రి కేటీఆర్‌ను ‘ఆస్క్ విత్ కేటీఆర్’ కార్యక్రమంలో అడిగారు. మేట్ అతడు(కోహ్లీ) ఇప్పుడే ఔట్ అయ్యాడంటూ మంత్రి సమాధానమిచ్చారు. సఫారీలతో రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీ తనశైలికి భిన్నంగా 143 బంతులు ఆడి 29 పరుగులు చేశాడు.