KKR vs SRH | తొలి వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్.. పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు ఎంతంటే?
కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. జిడ్డు ఆట ఆడుతున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ (9) పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్టంప్ మీదకు రస్సెల్ వేసిన బంతిని ఫైన్ లెగ్ మీదకు ఆడటానికి విలియమ్సన్ ప్రయత్నించాడు. కానీ బంతిని మిస్ అవడంతో అది ఆఫ్‌స్టంప్‌ను కూల్చింది. దీంతో విలియమ్సన్ ఇన్నింగ్స్ ముగిసింది.
కేవలం 30 పరుగులకే సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. విలియమ్సన్ అవుటవడంతో యువ ఆటగాడు రాహుల్ త్రిపాఠీ క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మంచి ఇన్నింగ్స్ ఆడటంతో సన్‌రైజర్స్ జట్టు పవర్‌ప్లే ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

