Khawaja: క్రీజ్‌లో 10 గంటలు.. 180 రన్స్.. ఔటైన ఖవాజా
Khawaja : కీలక ఇన్నింగ్స్ ఆడిన ఖవాజా ఔటయ్యాడు. డబుల్ సెంచరీకి చేరువలోకి అతను ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. 180 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
అహ్మాదాబాద్: ఉస్మాన్ ఖవాజా(Khawaja) ఇండియన్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. నాలుగో టెస్టులో సూపర్ స్ట్రాంగ్ ఇన్నింగ్స్ ఆడాడు. దాదాపు 10 గంటలకు పైగా క్రీజ్‌లో ఉన్న ఖవాజా.. 180 రన్స్ చేసి అక్షర్ బౌలింగ్‌లో చివరకు ఎల్బిడబ్ల్యూ(LBW) ఔట్ అయ్యాడు. తాజా సమాచారం ప్రకారం ఆసీస్(Australia) ఎనిమిది వికెట్ల నష్టానికి 409 రన్స్ చేసింది.
Axar Patel strikes!
Gets the big wicket of Usman Khawaja, who is trapped LBW.
Khawaja departs after a fine knock of 180 runs.
Live – https://t.co/8DPghkwsO6 #INDvAUS @mastercardindia pic.twitter.com/mvDHuU7FoH
— BCCI (@BCCI) March 10, 2023
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు అండగా నిలిచాడు ఖవాజా. గ్రీన్(Green)తో కలిసి అతను అయిదో వికెట్‌కు 208 రన్స్ జోడించారు. ఓ దశలో అశ్విన్ కేవలం 9 పరగుల తేడాలోనే మూడు వికెట్లు తీశాడు. కానీ ఆసీస్‌ను భారీ స్కోర్ దిశగా వెళ్లకుండా అడ్డుకోలేకపోయింది. డబుల్ సెంచరీ చేస్తాడనుకున్న ఖవాజా అనూహ్య రీతిలో నిష్క్రమించాడు.
A magnificent performance by Usman Khawaja comes to an end 👏#WTC23 | #INDvAUS | 📝 https://t.co/VJoLfVSeIF pic.twitter.com/Rb68gQ78A1
— ICC (@ICC) March 10, 2023
ఖావాజా చాలా ఓపిగ్గా డిఫెన్స్ గేమ్ ఆడాడు. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై అతను బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 422 బంతులు ఆడిన అతను తన ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు కొట్టాడు.
ప్రస్తుతం మర్పీ, లియాన్ క్రీజ్‌లో ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Ashwin
- Australia
- fourth test
- green
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

