WPL | ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ.. ముంబైపై ఘనవిజయం
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ వారియర్స్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో తొలి విజయం నమోదు చేసుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన యూపీ.. బుధవారం 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబైని చిత్తుచేసింది.
WPL | బెంగళూరు: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యూపీ వారియర్స్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో తొలి విజయం నమోదు చేసుకుంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన యూపీ.. బుధవారం 7 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబైని చిత్తుచేసింది. మొదట ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. ఓపెనర్ హీలీ మాథ్యూస్ (55; 9 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో రాణించింది.
అనంతరం లక్ష్యఛేదనలో యూపీ వారియర్స్ 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. ఓపెనర్ అవతారమెత్తిన కిరణ్ నవగిరె (31 బంతుల్లో 57; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా.. (17 బంతుల్లో 38; 6 ఫోర్లు, ఒక సిక్సర్), హీలీ (33) దంచికొట్టారు. లీగ్‌లో భాగంగా గురువారం బెంగళూరుతో ఢిల్లీ తలపడనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Kiran
- Kiran Navgire
- Mumbai
- UP
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

