HomeSportsKeshapally Akshara Bags Top Honours In 800 Metres Event At Cisce Regional Athletic Meet
అక్షరకు స్వర్ణం
గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరుగుతున్న సీఐఎస్సీఈ రీజినల్ అథ్లెటిక్స్ మీట్లో కేశపల్లి అక్షర స్వర్ణ పతకంతో మెరిసింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరుగుతున్న సీఐఎస్సీఈ రీజినల్ అథ్లెటిక్స్ మీట్లో కేశపల్లి అక్షర స్వర్ణ పతకంతో మెరిసింది. బుధవారం జరిగిన అండర్-19 బాలికల 800మీటర్ల రేసులో అక్షర 2:49:7సెకన్ల టైమింగ్తో అగ్రస్థానంలో నిలిచింది.