ENG vs WI | హొడ్గే వీరోచిత శతకం.. పోరాడుతున్న వెస్టిండీస్
ENG vs WI : ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో కవెమ్ హెడ్గే(120) వీరోచిత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కెరీర్లో తొలి టెస్టు సెంచరీ కొట్టిన అతడు అలిక్ అథనజె(82 )తో కలిసి నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 175 రన్స్ జోడించాడు.
ENG vs WI : ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ (West Indies) పోరాడుతోంది. ఇంగ్లండ్ పేసర్లు బౌనర్లతో బెంబేలెత్తిస్తున్నా.. కరీబియన్ బ్యాటర్లు పట్టుదలగా ఆడి జట్టును నిలబెట్టారు.
టాపార్డర్ విఫలమైనా కవెమ్ హెడ్గే(120) వీరోచిత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కెరీర్లో తొలి టెస్టు సెంచరీ కొట్టిన అతడు అలిక్ అథనజె(82 )తో కలిసి నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 175 రన్స్ జోడించాడు.
రెండో సెషన్ల మార్క్ వుడ్ 154 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించినా అదరక బెదరక క్రీజలో నిలబడిన ఈ ఇద్దరూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. దాంతో, విండీస్ టీ బ్రేక్ తర్వాత బెన్ స్టోక్స్ ఈ జోడీని విడదీసి ఆతిథ్య జట్టుకు బ్రేకిచ్చాడు. ఆ కాసేపటికే హొడ్గే ఎల్బీగా ఔటయ్యాడు. ప్రస్తుతం సీనియర్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ (13), వికెట్ కీపర్ జోషువా డ సిల్వా(12)లు ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు ఇంకా 96 పరుగులు వెనకబడి ఉంది.
A terrific hundred from Kavem Hodge, the first by a West Indies batter in England since 2017 👏#WTC25 | #ENGvWI 📝: https://t.co/e1Jwl5XXvw pic.twitter.com/8TpQLcoeVd
— ICC (@ICC) July 19, 2024
లార్డ్స్ టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సైతం భారీ స్కోర్ చేసింది. ఓలీ పోప్(121) సెంచరీతో మెరవగా.. ఓపెనర్ బెన్ డకెట్ (71), కెప్టెన్ బెన్ స్టోక్స్ (69)లు అర్ధ శతకాలో విరుచుకుపడ్డారు. విండీస్ పేసర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో తొలి రోజు ఇంగ్లండ్ 416 పరుగుల వద్ద ఆలౌటయ్యింది. అల్జారీ జోసెఫ్ మూడు వికెట్లు తీయగా..హొడ్గే, సింక్లెయిర్లు తలా రెండేసి వికెట్లతో రాణించారు.
ఇవి కూడా చదవండి
- Forex Reserves | జీవిత కాల గరిష్టానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు..!
- Citroen Basalt | టాటా కర్వ్‌కు గట్టి పోటీ..ఆగస్టు 2న భారత్ మార్కెట్లోకి సిట్రోన్ బసాల్ట్..!
- Bilkis Bano Case | బిల్కిస్ బానో కేసు నిందితులకు ‘సుప్రీం షాక్..! మధ్యంతర బెయిల్ పిటిషన్లు వెనక్కి..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

