హైదరాబాద్: రువాండ వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీ లో రాష్ట్ర యువ ప్లేయర్ సాయికార్తీక్రెడ్డి అద్భుత ప్ర దర్శన కొనసాగుతున్నది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో కార్తీక్, సిద్దాంత్ బంటి యా జోడీ 6-1, 6-1తో అసబ్ అబ్రహం, ఇరాద్కుందా ఒర్లీ ద్వయం పై అలవోక విజయం సాధించింది. మరోవైపు సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో సాయికార్తీక్ 1-6, 3-6తో డామిన్ వెగ్నర్(స్విట్జర్లాండ్) చేతిలో ఓటమిపాలయ్యాడు.