Home
Sports
Kamaljeet Pasidis Medal Performance At The Junior World Shooting Championship Held In Korea
Kamaljeet | కమల్జీత్ స్వర్ణ జోరు
కొరియా వేదికగా జరిగిన షూటింగ్ జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కమల్జీత్ పసిడి పతక జోరు కనబరిచాడు.
న్యూఢిల్లీ: కొరియా వేదికగా జరిగిన షూటింగ్ జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కమల్జీత్ పసిడి పతక జోరు కనబరిచాడు. సోమవారం జరిగిన పురుషుల 50మీటర్ల పిస్టల్ వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్ ఈవెంట్లో కమల్జీత్ రెండు పసిడి పతకాలతో మెరిశాడు.
వ్యక్తిగత కేటగిరీలో కమల్జీత్ 544 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాడు. టీమ్ ఈవెంట్లో కమల్జీత్, అనికేత్ తోమర్, సందీప్ బిష్ణోయ్‌తో కూడిన భారత త్రయం 1617 స్కోరుతో స్వర్ణం సొంతం చేసుకుంది. టోర్నీలో భారత్ 17 పతకాలు దక్కించుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

