బీజింగ్ : ఇటలీ కుర్రాడు యానిక్ సిన్నర్ ఖాతాలో మరో టైటిల్ చేరింది. బీజింగ్‌లో జరిగిన చైనా ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను అతడు సొంతం చేసుకున్నాడు. బుధవారం జరిగిన ఫైనల్స్‌లో ఈ ప్రపంచ రెండో ర్యాంకర్..
6-2, 6-2తో లర్నర్ టైన్ (అమెరికా)ను ఓడించి ఈ టోర్నీలో రెండో టైటిల్ (2023లో మొదటిది)ను కైవసం చేసుకున్నాడు.