NZvIND: ఇండియా టార్గెట్ 181
NZvIND: రెండో టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ 70, బెవాన్ జాకబ్స్ 56 రన్స్ చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. ఆ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 116 రన్స్ జోడించారు.
క్రైస్ట్‌చర్చ్: రెండో టీ20(NZvIND)లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ 70, బెవాన్ జాకబ్స్ 56 రన్స్ చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. ఆ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 116 రన్స్ జోడించారు. భారత బౌలర్ల అర్షదీప్ సింగ్ 33 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నారు. ఆ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 116 రన్స్ జోడించారు. తొలుత 10 ఓవర్లలో 66 రన్స్ మాత్రమే చేసిన కివీస్.. ఆ తర్వాత 10 ఓవర్లలో 114 రన్స్ జోడించింది. ఫిలిప్స్ 43 బంతుల్లో నాలుగు సిక్సర్లు, నాలుగు ఫోర్లు కొట్టాడు. జాకబ్స్ 46 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 56 రన్స్ చేశాడు. భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి చెరో వికెట్ తీసుకున్నారు.
Innings Break!
New Zealand post a total of 180/5 on the board.
Arshdeep Singh was the pick of the bowlers with bowling figures of 2/33.
Scorecard – https://t.co/FZtUFIFWS2 #NZvIND https://t.co/YYKf6VPpx4
— BCCI (@BCCI) October 24, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఇండియా టార్గెట్ 181
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

