విషాదాన్ని దిగమింగి..
ప్రపంచకప్‌నకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తోనే జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో తిరిగి జట్టుతో పాటు ప్రపంచకప్‌నకూ ఎంపికై టోర్నీ ఆసాంతం అదరగొట్టిన ఇషాన్ కిషన్.. ఫైనల్‌కు ముందు తన ఆప్తులను కోల్పోయినా ఆ బాధనంతా దిగమింగి సత్తాచాటాడు.
- సోదరి, బావను కోల్పోయిన ఇషాన్
అహ్మదాబాద్: ప్రపంచకప్‌నకు ముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తోనే జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో తిరిగి జట్టుతో పాటు ప్రపంచకప్‌నకూ ఎంపికై టోర్నీ ఆసాంతం అదరగొట్టిన ఇషాన్ కిషన్.. ఫైనల్‌కు ముందు తన ఆప్తులను కోల్పోయినా ఆ బాధనంతా దిగమింగి సత్తాచాటాడు. మ్యాచ్ ముగిశాక ఈ విషయాన్ని అతడే వెల్లడించాడు. ఈనెల 6న ఇషాన్ కజిన్ సిస్టర్, ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించారు.
‘ఫైనల్‌కు ముందు ఈ విషయాన్ని నేనెవరికీ చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్పాలి. రోడ్డు ప్రమాదంలో నాకు ఆప్తురాలైన నా సోదరి, బావ మరణించారు. నన్ను ఆమె ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండేది. ఈ విషయం తెలిసినవెంటనే నేను ఎంతో వేదనకు లోనయ్యా. కానీ ఇవాళ (ఫైనల్ జరిగిన రోజు) ఎంతో ప్రత్యేకం. భావోద్వేగాలను నియంత్రించుకుని ఆమె కోస మే పరుగులు చేశా. ఈ విజయం ఆమెకు అంకితం. మ్యాచ్‌లో నేను అర్ధ శతకం చేసిన తర్వాత ఆకాశం వైపు బ్యాట్ చూపించిందీ ఆమె కోసమే’ అని చెప్పుకొచ్చాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

