IPL 2023 | తొలి వికెట్ కోల్పోయిన లక్నో
లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ పడింది. డేంజరస్ ఓపెనర్ కైల్ మేయర్స్ (29) ఔటయ్యాడు. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, 53 రన్స్ వద్ద ఆ జట్టు మొదటి వికెట్ కోల్పోయింది.
IPL 2023 : లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ పడింది. డేంజరస్ ఓపెనర్ కైల్ మేయర్స్ (29) ఔటయ్యాడు. హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, 53 రన్స్ వద్ద ఆ జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. కెప్టెన్ కేఎల్ రాహుల్(23), దీపక్ హుడా క్రీజులో ఉన్నారు. హుడాకు ఇది వందో ఐపీఎల్ మ్యాచ్. 8 ఓవర్లకు స్కోర్.. 55/1.
A special TON 💯
Congratulations to @HoodaOnFire on his 1⃣0⃣0⃣th game in #TATAIPL 👏👏#LSGvPBKS pic.twitter.com/a3elZAEZgG
— IndianPremierLeague (@IPL) April 15, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

