ఇండ్హోవెన్: నెదర్లాండ్స్ వేదికగా జరిగిన జేవీడీ ఓపెన్ ఇండోర్ ఆ ర్చరీ టోర్నీలో భా రత స్టార్ ఆర్చర్ జ్యోతిసురేఖ మూడో స్థానంలో నిలిచింది. సోమవారం జరిగిన మహిళల కాంపౌండ్ ఈవెంట్ ఫైనల్లో సురేఖ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది.