టాంపెరె(ఫిన్లాండ్): టాంపెరె ఓపెన్లో భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ చాంపియన్గా నిలిచాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నాగల్ 6-4, 7-5తో దాలిబర్ స్విర్న(చెక్ రిపబ్లిక్)పై అద్భుత విజయం సాధించాడు. నాగర్ కెరీర్లో ఇది నాలుగో ఏటీపీ టైటిల్.