భోపాల్ : ప్రపంచకప్ రైఫిల్/పిస్టల్ చాంపియన్షిప్లో భారత షూటర్ సిఫ్ట్ కౌర్ శర్మ 50మీ. రైఫిల్ 3పి విభాగంలో కాంస్య పత కం దక్కించుకుంది. జాతీయ చాంపియన్ అయిన సిఫ్ట్ కౌర్ పతక రౌండ్లో 403.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది.