Prajnesh Gunneswaran | చెన్నై: భారత సీనియర్ టెన్నిస్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తన ప్రొఫెషనల్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని శుక్రవారం తన ఇన్స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా ప్రకటించాడు.
2018(జకర్తా) ఆసియాగేమ్స్‌లో కాంస్య పతకం గెలిచిన 35 ఏండ్ల ప్రజ్నేశ్ తన రిటైర్మెంట్పై స్పందిస్తూ ఇక రాకెట్‌కు విరామం ఇస్తున్నాను అన్నాడు.