నీరూ, వివాన్ జోడీకి కాంస్యం
కజకిస్థాన్‌లోని అల్మటి వేదికగా జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షాట్‌గన్ వరల్డ్‌కప్‌లో భాగంగా ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు నీరూ దండ, వివాన్ కపూర్ జోడీ కాంస్యం గెలుచుకుంది.
ఢిల్లీ: కజకిస్థాన్‌లోని అల్మటి వేదికగా జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షాట్‌గన్ వరల్డ్‌కప్‌లో భాగంగా ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత షూటర్లు నీరూ దండ, వివాన్ కపూర్ జోడీ కాంస్యం గెలుచుకుంది.
30 టార్గెట్లకు గాను 24 పాయింట్లు గురిపెట్టిన భారత జంట మూడో స్థానంతో కాంస్యం నెగ్గగా చైనీస్ తైపీ, ఇటలీ వరుసగా పసిడి, రజతం గెలిచాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కెమిస్ట్రీ వెంకటేశ్వరరావు మృతి కోదాడ పబ్లిక్ క్లబ్‌కు తీరని లోటు’
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

