అంట్వెర్ప్(బెల్జియం): యూరప్ పర్యటనలో భారత జూనియర్ మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం జరిన తమ తొలి మ్యాచ్లో యువ భారత్ 3-2 తేడాతో బెల్జియంపై అద్భుత విజయం సాధించింది.
ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరులో భారత్ తరఫున గీతాయాదవ్(11ని), సోనమ్(40ని), లాల్తాన్లుగి(45ని) గోల్స్ చేశారు. మ్యారీ గోన్స్(25ని), లూయిస్ వాన్ హెక్(34ని).. బెల్జియంకు గోల్స్ అందించారు.