Galwan Valley: గాల్వాన్ వ్యాలీలో క్రికెట్ ఆడుతున్న ఇండియన్ ఆర్మీ
Galwan valley:గాల్వాన్ వ్యాలీలో ఇండియన్ ఆర్మీ తన కదలికల్ని పెంచింది. అక్కడ ఉన్న సైనికులు అతిశీతల వాతావరణంలోనూ క్రికెట్ ఆడుతున్నారు. గడ్డకట్టిన సరస్సులో గుర్రాలపై తిరుగుతూ పహారాకాస్తున్నారు.
శ్రీనగర్: ఇండియా, చైనా బోర్డర్ మధ్య ఉన్న గాల్వాన్ లోయ(Galwan Valley) అత్యంత సున్నితమైన ప్రదేశం. రెండేళ్ల క్రితం ఆ ప్రదేశంలో రెండు దేశాల జవాన్ల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ భారత ఆర్మీ తన సైన్యాన్ని పెంచింది. గాల్వాన్ వ్యాలీలో ఉన్న సైనిక దళాలు రకరకాల క్రీడలు ఆడుతూ ఫిట్నెస్ పెంచుకుంటున్నారు.
ఇండియన్ ఆర్మీ(Indian Army) బృందంలో గాల్వాన్లో క్రికెట్(Cricket) ఆడుతున్న దృశ్యాలను రిలీజ్ చేశారు. హై ఆల్టిట్యూడ్లో ఉన్న ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం అతిశీతల వాతావరణం నెలకొన్నది. అతి కష్టంగా ఉండే ఆ వెదర్లోనూ సైనికులు తమ క్రీడా సత్తాను చాటుతున్నారు.
నియంత్రణ రేఖ వద్ద కూడా ఇండియన్ ఆర్మీ తమ అశ్వదళాలను బలోపేతం చేస్తోంది. గుర్రాలు, పోనీలతో పహారా కాస్తున్నారు. గడ్డకట్టుకుపోయిన ప్యాంగాంగ్ సరస్సులో కూడా హాఫ్ మారథాన్ నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

