అహ్మదాబాద్: ఇంగ్లండ్తో అహ్మదాబాద్లో జరగనున్న మూడవ(INDvENG) వన్డేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకున్నది. మూడు వన్డేల సిరీస్ను ఇప్పటికే ఇండియా 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మూడవ వన్డేలో ఇంగ్లండ్ ఓ మార్పు చేసింది. జేమీ ఓవర్టన్ స్థానంలో టామ్ బాంటన్ జట్టులో చేరాడు. ఇండియా మూడు మార్పులు చేసింది. జడేజా, షమీకి రెస్టు ఇచ్చారు. కాలి కండరాల నొప్పితో వరుణ్ మిస్సయ్యాడు. ఈ ముగ్గరి స్థానాల్లో కుల్దీప్, వాషింగ్టన్ సుదర్, హర్షదీప్ జట్టులోకి వచ్చారు.
3rd ODI. India XI: R Sharma(c), S Gill, V Kohli, S Iyer, KL Rahul(w), H Pandya, A Patel, W Sundar, H Rana, K Yadav, A Singh https://t.co/RDhJXhBfQl #INDvENG @IDFCFIRSTBank
— BCCI (@BCCI) February 12, 2025