అమ్మన్ (జోర్డాన్): ఆసియా అండర్-15, అండర్ -17 పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో తొలి రోజు భారత్ శుభారంభం చేసింది. 43 కిలోల విభాగంలో హార్దిక్.. 5-0తో కుబానిచ్బెక్ బొలుషో (కిర్గిస్థాన్)ను ఓడించాడు.
46 కిలోల కేటగిరీలో రుద్రాక్ష్.. 5-0తో ఇబ్రఖీమ్ (మంగోలియా)ను చిత్తు చేశాడు.