110 రన్స్ తేడాతో టీమిండియా విక్టరీ..
హామిల్టన్: ఐసీసీ వుమెన్స్ వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇవాళ ఇండియన్ మహిళల జట్టు 110 రన్స్ తేడాతో నెగ్గింది. 230 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కేవలం 119 రన్స్‌కే ఆలౌట్ అయ్యింది. రాజేశ్వరి గైక్వాడ్ 10 ఓవర్లలో 15 రన్స్ ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నారు. అంతకముందు ఇండియా తొలుత బ్యాటింగ్ చేసిన 229 రన్స్ చేసింది. భాటియా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నది. బంగ్లాపై గెలిచిన మిథాలీ సేన సెమీస్‌పై ఆశలు నిలుపుకున్నది. ఒకవేళ సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో నెగ్గితే అప్పుడు ఇండియా సెమీస్ అవకాశాలు ఈజీ అవుతాయి.
స్కోరు బోర్డు
ఇండియా 229-7
(స్మృతి 30, భాటియా 50, షఫాలీ 42)
బంగ్లాదేశ్ 119 ఆలౌట్
A magnificent win for #TeamIndia 🙌
They beat Bangladesh by 110 runs to keep their semi-finals qualification hopes alive. #CWC22 pic.twitter.com/ix3xmjE41q
— ICC (@ICC) March 22, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

