LSG vs MI | స్టోయినిస్ హాఫ్ సెంచరీ.. విజయానికి చేరువైన లక్నో
LSG vs MI : స్వల్ప ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మార్కస్ స్టోయినిస్(52) ఆల్‌రౌండర్ చెలరేగాడు. ముంబై బౌలర్లను ఉతికేస్తూ హాఫ్ సెంచరీ బాదాడు. 39 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అర్ద శతకం సాధించాడు.
LSG vs MI : స్వల్ప ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) మార్కస్ స్టోయినిస్(52) ఆల్‌రౌండర్ చెలరేగాడు. ముంబై బౌలర్లను ఉతికేస్తూ హాఫ్ సెంచరీ బాదాడు. 39 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అర్ద శతకం సాధించాడు. దాంతో, లక్నో విజయానికి మరింత చేరువైంది.
ఒక్క పరుగుకే వికెట్ పడిన వేళ క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ కెప్టెన్ కేఎల్ రాహుల్(28), హుడా(18)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ప్రస్తుతం నికోలస్ పూరన్(1) అండగా జట్టును గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. 14 ఓవర్లకు లక్నో స్కోర్.. 103/3. లక్నో విజయానికి ఇంకా 42 రన్స్ కావాలంతే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
Bomb Threat | విమానానికి బాంబు బెదిరింపు.. సోఫియాలో అత్యవసర ల్యాండింగ్..!
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

