తొలి టీ20కి రోహిత్
ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం బీసీసీఐ శుక్రవారం జట్లను ఎంపిక చేసింది. కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్‌శర్మ.. ఇంగ్లండ్‌తో టీ20 మ్యాచ్‌కు అందుబాటులోఉండనున్నాడు.
ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం బీసీసీఐ శుక్రవారం జట్లను ఎంపిక చేసింది. కరోనా వైరస్ నుంచి కోలుకుంటున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్‌శర్మ.. ఇంగ్లండ్‌తో టీ20 మ్యాచ్‌కు అందుబాటులోఉండనున్నాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు ఆడుతున్న కోహ్లీ, పంత్, బుమ్రా, అయ్యర్…9న జరిగే రెండో టీ20కి జట్టుతో కలవనున్నారు. షమీకి టీ20 జట్టులో చోటు దక్కలేదు. శిఖర్ ధవన్‌ను వన్డేలకు ఎంపిక చేసిన సెలెక్టర్లు యువ పేసర్ ఆర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశమిచ్చారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

