IND vs ZIM | ఆరంభంలోనే జింబాబ్వేకు షాక్ తగిలింది. 187 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఫస్ట్ బాల్కే మొదటి వికెట్‌ను కోల్పోయింది. భువనేశ్వర్ వేసిన బంతికి మధువెరె ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ అద్భుతంగా ఒడిసిపట్టాడు.
కాగా, అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడటంతో ఈ మ్యాచ్‌లో గెలవాల్సిన అవసరం లేకుండానే టీమిండియా సెమీస్‌కు చేరింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది గ్రూప్ 2 నుంచి పాకిస్థాన్ కూడా సెమీస్‌కు చేరుకుంది.
PAK vs BAN | సెమీస్‌కు చేరిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపు