IND vs SL | 137 పరుగులకే శ్రీలంక ఆలౌట్.. టీ20 సిరీస్ టీమిండియా కైవసం
IND vs SL | శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. నిర్ణయాత్మక మ్యాచ్‌లో 91 పరుగుల తేడాతో గెలుపొందింది. 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆరంభం నుంచే అదరగొట్టింది.
IND vs SL | శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా ఘనవిజయం సాధించింది. నిర్ణయాత్మక మ్యాచ్‌లో 91 పరుగుల తేడాతో గెలుపొందింది. 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆరంభం నుంచే అదరగొట్టింది. వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగి ఆడాడు.
ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (48)తో కలిసి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. 45 బంతుల్లోనే సెంచరీ చేశాడు. టీ20ల్లో వేగంగా సెంచరీ చేసిన రెండో టీమిండియా ఆటగాడిగా నిలిచాడు. చివరలో అక్షర్ పటేల్ (21) విధ్వంసం సృష్టించాడు. రాహుల్ త్రిపాఠి 35 రన్స్‌తో రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 228 పరుగుల భారీ స్కోర్‌ను చేశారు.
229 పరుగుల లక్ష్య చేధనకు దిగిన శ్రీలంక 137 పరుగులకే ఆలౌటైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

