ICC Rankings | ఇంగ్లండ్ వన్డే సిరీస్ తర్వాత ఐసీసీ ర్యాంకులు ఎలా ఉన్నాయంటే?
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అద్భుతంగా పోరాడి విజయం సాధించిన టీమిండియా.. వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి చేరింది. ఈ జాబితాలో న్యూజిల్యాండ్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 128 పాయింట్లతో కివీస్ తొలి స్థానంలో ఉండగా.. భారత్ చేతిలో సిరీస్ ఓడినప్పటికీ 121 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
ఇంగ్లండ్ సిరీస్ విజయం తర్వాత 109 పాయింట్లతో నిలిచిన భారత్ మూడో స్థానానికి చేరగా.. 106 పాయింట్లతో పాకిస్తాన్ నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా (101 పాయింట్లు) ఉన్నది.
𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦!
Dressing room reactions & emotions after #TeamIndia's ODI series triumph against England at Manchester.👏 👏 – By @RajalArora
Watch this special feature 🎥 👇 #ENGvIND https://t.co/D1Og2z9fOh pic.twitter.com/2P2X2WQTUV
— BCCI (@BCCI) July 18, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

