ICC ODI World Cup: వన్డే వరల్డ్‌కప్‌లో ఇండోపాక్ మ్యాచ్ వేదికపై ఊహాగానాలు
ICC ODI World Cup: వన్డే వరల్డ్‌కప్ ఫైనల్, సెమీస్ మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతున్నాయ దానిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇండోపాక్ మ్యాచ్ వేదికల గురించి కూడా వార్తలు వస్తున్నాయి. అక్టోబర్‌లో వరల్డ్‌కప్ జరగనున్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి ఐసీసీ వన్డే వరల్డ్‌కప్(ICC ODI World Cup) ఇండియాలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఆ మెగా టోర్నీకి చెందిన పూర్తి షెడ్యూల్‌ను ఇంకా ఐసీసీ రిలీజ్ చేయలేదు. కానీ ఫైనల్, సెమీస్ మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతాయన్న దానిపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్‌ను అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi stadium)లో నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సెమీస్ మ్యాచ్‌ను ముంబైలో నిర్వహించే ప్లాన్‌లో ఉన్నట్లు వార్తలు వెలుబడుతున్నాయి.
అయితే టోర్నీకే హైలెట్‌గా నిలిచే ఇండోపాక్(Ind vs Pak) మ్యాచ్‌కు చెందిన ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. వరల్డ్‌కప్‌లో ఇండియా, పాక్ జట్లు తలపడే మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించాలనుకుంటున్నారు. వీలైతే బంగ్లాదేశ్ స్టేడియాల్లో ఆ మ్యాచ్‌లను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ కుదిరితే ఇండోపాక్ మ్యాచ్‌లను ఢిల్లీ లేదా చెన్నై స్టేడియాల్లోనూ నిర్వహించే ఛాన్సు ఉన్నట్లు క్రికెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
వరల్డ్‌కప్‌లో మొత్తం 48 మ్యాచ్‌లు ఉండనున్నాయి. ఆ మ్యాచ్‌లను నిర్వహించేందుకు 12 వేదికల(venue)ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

