హైదరాబాద్, ఆట ప్రతినిధి: కటక్(ఒడిశా) వేదికగా జరిగిన జాతీయ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన తనిష్క రజత పతకంతో మెరిసింది. మంగళవారం జరిగిన బాలికల అండర్-10 విభాగంలో బరిలోకి దిగిన తనిష్క అద్భుత ప్రతిభ కనబర్చింది.