హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్టాత్మక హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వార్షిక లీగ్ చాంపియన్షిప్స్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. గురువారం వైఎంసీఏ సికింద్రబాద్ వేదికగా జరుగుతున్న పోటీల్లో భాగంగా మూడోరోజు కేపీహెచ్బీ క్లబ్..
తమ తొలి మ్యాచ్ను విజయంతో ఆరంభించింది. కేపీహెచ్బీ క్లబ్.. 64-41తో డిఫెన్స్ జట్టును ఓడించింది.