టెస్టు ర్యాంకులు పదిలం

దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లోకి శ్రేయస్ అయ్యర్ మెరుగైన ర్యాంక్‌తో అడుగుపెట్టాడు. అరంగేట్ర టెస్టు మ్యాచ్‌తోనే అజేయ శతకం, అర్ధ సెంచరీతో మెరిసిన శ్రేయస్ అయ్యర్ 74వ ర్యాంక్‌లో నిలిచాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన ర్యాంకుల్లో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఐదు, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆరో స్థానాల్లో స్థిరంగా కొనసాగుతున్నారు. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆరు ర్యాంక్‌లు ఎగబాకి 66వ ర్యాంక్ పొందాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంక్‌ను నిలుపుకోగా.. జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఒక ర్యాంక్ పడిపోయి పదో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఆల్ రౌండర్ ర్యాంకుల్లో రవీంద్ర జడేజా రెండో స్థానానికి చేరుకోగా.. బౌలింగ్‌లో 19వ ర్యాంక్‌తో మెరుగ్గా ఉన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

