e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home స్పోర్ట్స్ ఇంకా ఆశతోనే ఉన్నా: శ్రీకాంత్‌

ఇంకా ఆశతోనే ఉన్నా: శ్రీకాంత్‌

ఇంకా ఆశతోనే ఉన్నా: శ్రీకాంత్‌

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తానన్న ఆశ తనలో ఇంకా కాస్త ఉందని భారత స్టార్‌ షట్లర్‌ శ్రీకాంత్‌ చెప్పాడు. సింగపూర్‌ ఓపెన్‌ సహా విశ్వక్రీడల చివరి మూడు క్వాలిఫయర్‌ టోర్నీలు రద్దవడంతో సైనా నెహ్వాల్‌తో పాటు శ్రీకాంత్‌ కూడా టోక్యో రేసు నుంచి దాదాపు ఔటయ్యాడు. అయితే బీడబ్ల్యూఎఫ్‌ ఇంకా అర్హత ప్రక్రియను ప్రకటించకపోవడంతో మార్పుచేర్పుల్లో తనకు అవకాశం దక్కుతుందేమోనని గురువారం ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇంకా ఆశతోనే ఉన్నా: శ్రీకాంత్‌

ట్రెండింగ్‌

Advertisement