Home
National
Hul Removes Health Label From Horlicks And Boost Renames As Functional Nutritional Drinks
Horlicks | హార్లిక్స్‌పై ‘హెల్త్ డ్రింక్’ లేబుల్ తొలగింపు
ప్రసిద్ధి గాంచిన హార్లిక్స్.. కంపెనీ తన లేబుల్‌పై కీలక మార్పులు చేసింది. ‘హార్లిక్స్'ను ‘హెల్త్ డ్రింక్'గా పేర్కొన్న ‘హిందుస్తాన్ యూనిలీవర్' (హెచ్‌యూఎల్), దాన్ని తొలగించి..‘ఫంక్షనల్ న్యూట్రీషినల్ డ్రింక్స్'గా మార్చింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల మేరకు హెచ్‌యూఎల్ ఈ మార్పును చేపట్టినట్టు తెలుస్తున్నది.
Horlicks | న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ప్రసిద్ధి గాంచిన హార్లిక్స్.. కంపెనీ తన లేబుల్‌పై కీలక మార్పులు చేసింది. ‘హార్లిక్స్’ను ‘హెల్త్ డ్రింక్’గా పేర్కొన్న ‘హిందుస్తాన్ యూనిలీవర్’ (హెచ్‌యూఎల్), దాన్ని తొలగించి..‘ఫంక్షనల్ న్యూట్రీషినల్ డ్రింక్స్’గా మార్చింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల మేరకు హెచ్‌యూఎల్ ఈ మార్పును చేపట్టినట్టు తెలుస్తున్నది.
బోర్న్‌వీటా, హార్లిక్స్లలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నాయన్న ఆరోపణలు రావటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది. బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ దీనిపై స్పందిస్తూ, ఈ అంశంపై విచారణ జరపాలని ‘ఎఫ్ఎస్ఎస్ఏఐ’ని ఆదేశించింది. దీంతో కంపెనీలు తమ ఆహార ఉత్పత్తుల లేబుల్‌పై మార్పులు చేసినట్టు తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

