గురుగ్రావ్: హర్యానా యువ ఓపెనర్ యశ్వర్ధన్ దలాల్ దేశవాళీ క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించా డు. కల్నల్ సీకే నా యుడు అండర్-23 ట్రోఫీలో భాగంగా దలాల్ (465 బంతుల్లో 428 నాటౌట్, 46 ఫోర్లు, 12 సిక్సర్లు) క్వాడ్రబుల్ సెంచరీ సాధించాడు. 1973 నుంచి జరుగుతున్న ఈ టో ర్నీ లో ఇదే అత్యధిక స్కోరు. తద్వా రాగ తేడాది ఉత్తరప్రదేశ్ బ్యాటర్ సమీర్ రి జ్వి (312) సౌరాష్ట్రతో జరిగిన మ్యా చ్ లో సాధించిన రికార్డు కనుమరుగైంది.