గుజరాత్ టైటన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మహమ్మద్ షమీ దెబ్బతీశాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (5)ను స్వల్పస్కోరుకే పెవిలియన్ చేర్చిన అతను.. ఆ తర్వాత కాసేపటికే ఫామ్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠీ (16)ని కూడా అవుట్ చేశాడు. ఐదో ఓవర్ చివరి బంతిని డిఫెండ్ చేయడానికి త్రిపాఠీ ప్రయత్నించాడు.
ఈ క్రమంలో బంతి అతని ప్యాడ్లను తాకింది. అవుటో కాదో అనే అనుమానంతో షమీ కూడా గట్టిగా అప్పీల్ చేయలేదు. కానీ అనుమానం రావడంతో హార్దిక్‌ను రివ్యూ తీసుకోవాలని కోరాడు. రివ్యూలో బంతి.. బ్యాటును తాకలేదని తేలింది. దాంతో త్రిపాఠీ పెవిలియన్ చేరాడు.