1079 రోజుల తర్వాత ఫస్ట్ సిక్స్ కొట్టిన మాక్స్వెల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 ఆరంభ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. శుక్రవారం జరిగిన సీజన్ తొలి మ్యాచ్లో బెంగళూరు 2 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ను ఓడించింది. గతేడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్(పంజాబ్ కింగ్స్)కు ప్రాతినిధ్యం వహించిన మాక్స్వెల్ దారుణ ప్రదర్శనతో నిరాశపరిచాడు.
నిరుడు టోర్నీలో కనీసం ఒక్క సిక్స్ కూడా బాదలేకపోయాడు. అతన్ని ఫ్రాంఛైజీ వదిలిపెట్టడంతో ఈ ఏడాది వేలంలో బెంగళూరు దక్కించుకొంది. తమ తొలి మ్యాచ్లోనే మాక్స్వెల్(39) దుమ్మురేపాడు. ఈ మ్యాచ్లో అతడు రెండు సిక్సర్లు కొట్టాడు. అందులో ఒక సిక్స్ 100 మీటర్లు వెళ్లడం విశేషం. మాక్స్వెల్ 1079 రోజుల తర్వాత మళ్లీ ఐపీఎల్లో సిక్స్ కొట్టాడు.చాలా రోజుల తర్వాత మళ్లీ భారీ సిక్సర్లు బాదడం సంతోషంగా ఉందని మాక్సీ అన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

