Floyd Mayweather: సిద్ధివినాయక ఆలయానికి మేటి బాక్సర్ ఫ్లయిడ్ మేవెదర్.. వీడియో
Floyd Mayweather: మాజీ బాక్సింగ్ చాంపియన్ ఫ్లయిడ్ మేవెదర్.. సోమవారం ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆ బాక్సర్.. ప్రస్తుతం ఇండియాలో ఆధ్యాత్మిక టూర్ చేస్తున్నాడు. మేవెదర్ కెరీర్లో అద్భుతమైన రికార్డు ఉన్నది. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అతని ఖాతాలో 50 విక్టరీలు ఉన్నాయి.
ముంబై: మాజీ బాక్సింగ్ చాంపియన్ ఫ్లయిడ్ మేవెదర్(Floyd Mayweather).. సోమవారం ముంబైలోని సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆ బాక్సర్.. ప్రస్తుతం ఇండియాలో ఆధ్యాత్మిక టూర్ చేస్తున్నాడు. మేవెదర్ కెరీర్లో అద్భుతమైన రికార్డు ఉన్నది. ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అతని ఖాతాలో 50 విక్టరీలు ఉన్నాయి. ఒక్క మ్యాచ్‌లోనూ అతను ఓడిపోలేదు. వేర్వేరు వెయిట్ కేటగిరీల్లో జరిగే బౌట్ల్లోనూ.. మేవెదర్ ఖాతాలో 15 మేజర్ వరల్డ్ ఛాంపియన్షిప్ ట్రోఫీలు ఉన్నాయి. ఎప్పుడూ క్రీడాలోకంలో ఉండే మేవెదర్ అనూహ్య రీతిలో తనలో దాగిన ఆధ్యాత్మిక భావాలను వ్యక్త పరిచారు. మేటి బాక్సర్‌గా మాత్రమే కాదు.. అత్యంత సంపన్న బాక్సర్‌గా కూడా మేవెదర్‌కు గుర్తింపు ఉన్నది. ఇటీవల అతను ఇజ్రాయిల్ కూడా వెళ్లాడు. అక్కడ ఐడీఎఫ్ దళాలను ఆయన కలిశాడు. మేవెదర్ గొప్ప దాత కూడా. పేద వారి అభ్యున్నతికి ఎంతో ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాడు.
VIDEO | Former professional boxer Floyd Mayweather Jr visited Siddhivinayak Temple in Mumbai earlier today.
(Source: Third party) pic.twitter.com/ruERF3OMF3
— Press Trust of India (@PTI_News) March 18, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Insurance Scam | శవాల మీది పేలాల మేత.. కార్మిక శాఖలో 150 కోట్ల స్కామ్
Revanth Reddy | చదువును వ్యాపారం చేయొద్దని అప్పుడు ఉపన్యాసాలు.. ఇప్పుడు కూతురితోనే కార్పొరేట్ స్కూల్.. సీఎం రేవంత్ తీరుపై క్రిశాంక్ ఫైర్
Revanth Reddy | సీఎం దోచి పారేస్తున్నడు.. దొరికింది దొరికినట్టు దిగమింగుతున్నడు.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Horoscope | 13-10-2026 మంగళవారం.. మీ రాశి ఫలాలు
పంట చేతికొచ్చేనా..?
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

