Home
Sports
Former Captain Inzamam Ul Haq Has Stepped Down From The Post Of Chief Selector Now Wahab Riaz Has Replaced That Position
పాక్ చీఫ్ సెలెక్టర్‌గా రియాజ్
వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించిన పాకిస్థాన్.. ఇప్పుడు బోర్డు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నది.
లాహోర్: వన్డే ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే నిష్క్రమించిన పాకిస్థాన్.. ఇప్పుడు బోర్డు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నది. జట్టు ప్రదర్శనతో పాటు విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి రావడంతో.. చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ తప్పుకోగా.. ఇప్పుడు ఆ స్థానాన్ని వహాబ్ రియాజ్‌తో భర్తీ చేసింది.
జాతీయ జట్టు తరఫున 27 టెస్టులు, 91 వన్డేలు, 36 టీ20లు ఆడిన 38 ఏండ్ల వహాబ్ రియాజ్.. ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ జట్టును ఎంపిక చేయనున్నాడు. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పాక్ క్రికెట్ మరింత ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తానని వహాబ్ పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

